సమాచారం కోరుతున్న ఎక్స్ఛేంజీలు..! 29 d ago
గౌతమ్ అదానిపై కేసు నమోదు అవ్వడంతో గురువారం 22.61 % భారీగా నష్టపోయిన సంగతి విధితమే. అతని గ్రూప్ లోని ఆరు కంపెనీల షేర్లు శుక్రవారం కాస్త కోలుకోగా నాలుగు మాత్రం నష్టాల్లో కొనసాగాయి . దీనిలో అదాని మరో ఏడుగురుపై అరెస్టు వారెంట్లు పొందడానికి యూఎస్ ఆటార్నీ బ్రేయాన్ పీస్ కు హక్కు ఉందని,భారతీయ అమెరికన్ ఆటార్నీ అయిన రవి బాత్రా పీటీఐకు తెలిపారు. కెన్యా విమానాశ్రయ విస్తరణ ఒప్పందం రద్దు చేసుకోవడం వంటి అంశాల విషయంలో స్టాక్ ఎక్స్చేంజ్ అదాని గ్రూప్ ని వివరణ కోరాయి.